అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-07T08:09:01+05:30 IST

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మం డలం గుంతమర్పల్లిలో రైతు గొల్ల గోపాల్‌ (35) అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఝరాసంగం, అక్టోబరు 6: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మం డలం గుంతమర్పల్లిలో రైతు గొల్ల గోపాల్‌ (35) అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెట్టుబడి కోసం రూ. 3లక్షలు అప్పు చేయగా పంటలు సరిగా పండకపోవటంతో తెచ్చిన అప్పులు ఏ విధంగా తీ ర్చాలో తెలియక గురువారం ఉరేసుకున్నాడు.

Updated Date - 2022-10-07T08:09:01+05:30 IST