నేషనల్‌ స్కాలర్‌షిప్‌ గడువు 15 వరకు పొడిగింపు

ABN , First Publish Date - 2022-01-05T09:11:37+05:30 IST

నేషనల్‌ స్కాలర్‌ షిప్‌ దరఖాస్తు గడువును పెంచారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది.

నేషనల్‌ స్కాలర్‌షిప్‌ గడువు 15 వరకు పొడిగింపు

నేషనల్‌ స్కాలర్‌ షిప్‌ దరఖాస్తు గడువును పెంచారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. కాలేజీల విద్యార్థుల కోసం స్కాలర్‌ షిప్‌ గడువును ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అలాగే, సంస్థాగత ధ్రువీకరణ కోసం చివరి గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. పూర్తి వివరాలు http:// scholarships.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Updated Date - 2022-01-05T09:11:37+05:30 IST