చనిపోయినా.. పూజారి చేతిలోనే అమ్మవారి విగ్రహం

ABN , First Publish Date - 2022-10-07T17:39:08+05:30 IST

స్ఆర్ఎస్పీ కెనాల్‌ (SRSP Canol)లో గల్లంతైన అర్చకుడు ప్రసాద్ మృతదేహం

చనిపోయినా.. పూజారి చేతిలోనే అమ్మవారి విగ్రహం

Jagityal : ఎస్ఆర్ఎస్పీ కెనాల్‌ (SRSP Canol)లో గల్లంతైన అర్చకుడు ప్రసాద్ మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల క్రితం దుర్గాదేవి విగ్రహాన్ని (Durgadevi Statue) నిమజ్జనం చేస్తుండగా ఆయన గల్లంతయ్యారు. ఇత్తడి విగ్రహాన్ని కడిగేందుకు ఎస్ఆర్ఎస్పీ కెనాల్‌లో పూజారి దిగారు. రేవల్లే ఎస్సారెస్పీ కెనాల్‌లో అర్చకుని మృతదేహం లభ్యమైంది. చనిపోయినా..అమ్మవారి విగ్రహం పూజారి చేతిలోనే ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.


Read more