బీజేపీ నేతలు అభివృద్ధిని విస్మరించి.. విమర్శలకే పరిమితమయ్యారు: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-03-05T17:05:30+05:30 IST

తెలంగాణ ఈ హెల్త్ ఫ్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో..

బీజేపీ నేతలు అభివృద్ధిని విస్మరించి.. విమర్శలకే పరిమితమయ్యారు: ఎర్రబెల్లి

ములుగు : తెలంగాణ ఈ హెల్త్ ఫ్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ... బీజేపీ నాయకులు అభివృద్ధిని విస్మరించి.. కేవలం విమర్శలకే పరిమితం అయ్యారన్నారు. మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వలేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-03-05T17:05:30+05:30 IST