ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద.. 52 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-14T17:43:38+05:30 IST

భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద.. 52 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు(Yellampalli project)లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 52 గేట్లు ఎత్తివేసి... 1206494 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1175494 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం  20.175 టీఎంసీలు కాగా...  ప్రస్తుత నీటి నిల్వ  14.7392 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Read more