వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు 2 సీట్లే వస్తాయి: అర్వింద్
ABN , First Publish Date - 2022-06-09T20:48:04+05:30 IST
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు 2 సీట్లే వస్తాయని ఎంపీ అర్వింద్ జోస్యం చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు 2 సీట్లే వస్తాయని ఎంపీ అర్వింద్ జోస్యం చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై పోటీ చేసే ధైర్యం ఎమ్మెల్సీ కవితకు లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. జాతీయస్థాయిలో కేసీఆర్ను పట్టించుకునే నాథుడే లేడని ఎద్దేవాచేశారు. బీజేపీపై మంత్రి కేటీఆర్ విమర్శలు మాని.. రేప్ కేసు సంగతేంటో చూడాలని అర్వింద్ సూచించారు.