Drugs gang: డ్రగ్స్ తయారు చేసిన ముఠా అరెస్టు..
ABN , First Publish Date - 2022-08-10T16:31:37+05:30 IST
హైదరాబాద్: నగర శివార్లలో డ్రగ్స్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
హైదరాబాద్ (Hyderabad): నగర శివార్లలో డ్రగ్స్ (Drugs) ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌ను తయారు చేస్తున్న ముఠా (Gang)ను అరెస్ట్ చేశారు. ఈ ముఠా సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తోంది. గత కొన్నాళ్ల నుంచి డ్రగ్స్ తయారు చేసి.. ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.