TS news: సికింద్రాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-27T15:58:38+05:30 IST

సికింద్రాబాద్‌లో డ్రగ్స్ ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.

TS news: సికింద్రాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో డ్రగ్స్(Drugs) ముఠాను ఎక్సైజ్ అధికారులు(Excise officers) పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 16 గ్రాముల కోకైన్‌(Cocaine)ను స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన వినీత్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వినీత్ అగర్వాల్ నుంచి కోకైన్‌తో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు డ్రగ్స్ ఎక్కడ నుంచి తెస్తున్నాడు,  ఎవరెవరికి విక్రయిస్తున్నాడన్న దానిపై ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు. 

Read more