నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్ వుండదు: డీహెచ్ శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2022-01-04T01:51:51+05:30 IST

ఒమైక్రాన్, థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఉండదన్నారు.

నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్ వుండదు: డీహెచ్ శ్రీనివాసరావు

హైదరాబాద్: ఒమైక్రాన్, థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఉండదన్నారు. జనవరి చివరలో లాక్‌డౌన్‌ ఉండొచ్చని వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. 

Updated Date - 2022-01-04T01:51:51+05:30 IST