దళితబంధుతో 35,642 కుటుంబాలకు లబ్ధి

ABN , First Publish Date - 2022-06-07T08:58:12+05:30 IST

దళితబంధుతో 35,642 కుటుంబాలకు లబ్ధి

దళితబంధుతో 35,642 కుటుంబాలకు లబ్ధి

హైదరాబాద్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దళితబంధు ద్వారా ఇప్పటి వరకు 35,642 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. పథకం అమలు తీరుపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 24,046 యూనిట్లు గ్రౌండ్‌ అయ్యాయని, అందుకు రూ.3,048 కోట్లు ఖర్చయిందని చెప్పారు.  

Read more