సూర్యాపేటలో నకిలీ యూరియా కలకలం
ABN , First Publish Date - 2022-01-29T00:41:03+05:30 IST
సూర్యాపేటలో నకిలీ యూరియా కలకలం రేపింది. పట్టణంలోని

సూర్యాపేట: సూర్యాపేటలో నకిలీ యూరియా కలకలం రేపింది. పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్లోని ఓ దుకాణంలో యూరియా బస్తాలో ఇసుక వచ్చిందని షాప్ ఎదుట రైతులు ధర్నా చేశారు. రైతుల ఫిర్యాదుతో నర్మద యూరియాను వ్యవసాయశాఖ అధికారులు ల్యాబ్‌కు పంపారు.