అసెంబ్లీ స్పీకర్‌కు కరోనా

ABN , First Publish Date - 2022-08-17T08:20:38+05:30 IST

శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి మూడో సారి కరోనా బా రిన పడ్డారు. మంగళవారం నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలింది.

అసెంబ్లీ స్పీకర్‌కు కరోనా

హైదరాబాద్‌, కామారెడ్డి, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి) :శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి మూడో సారి కరోనా బా రిన పడ్డారు. మంగళవారం నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలింది. పోచారం ఆరోగ్యం నిలకడగా ఉం డగా, వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. కాగా, తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పోచారం సూచించారు. 

Read more