హైదరాబాద్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై Seethakka ఆగ్రహం
ABN , First Publish Date - 2022-06-04T14:50:38+05:30 IST
హైదరాబాద్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

ములుగు: హైదరాబాద్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిందితులను తెప్పించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళాలోకం కదలాలన్నారు. నిందితులకు శిక్ష పడే వరకూ పోరాడాలని, మనల్ని మనం రక్షించుకుందామంటూ సీతక్క పిలుపునిచ్చారు.