నకిలీ సర్టిఫికెట్లకు చెక్!
ABN , First Publish Date - 2022-08-17T09:47:26+05:30 IST
నకిలీ సర్టిఫికెట్లకు త్వరలో చెక్ పడనుంది.
కేంద్రం తరహాలో డిజిలాకర్ వ్యవస్థ
వర్సిటీలు, కాలేజీల సర్టిఫికెట్లు ఆన్లైన్లో..
సులభతరం కానున్న వెరిఫికేషన్ ప్రక్రియ
విద్యామండలి, పోలీసు శాఖ భాగస్వామ్యం
కసరత్తు పూర్తిచేసిన రాష్ట్ర అధికారులు
త్వరలో అందుబాటులోకి కొత్త వ్యవస్థ
ప్రైవేటు కంపెనీలకూ వెరిఫికేషన్ సేవలు