వైసీపీపై బీఆర్‌ఎస్‌ ప్రభావం ఉండదు: బొత్స

ABN , First Publish Date - 2022-10-07T09:05:29+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పెట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభావం వైసీపీపై ఏమాత్రం ఉండదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

వైసీపీపై బీఆర్‌ఎస్‌ ప్రభావం ఉండదు: బొత్స

విజయనగరం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ పెట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభావం వైసీపీపై ఏమాత్రం ఉండదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయని, ఇందులో బీఆర్‌ఎస్‌ కూడా ఒకటని.. అంతకుమించి ఈ పార్టీ ప్రభావం రాష్ట్రంలో ఉండదని చెప్పారు. 

Updated Date - 2022-10-07T09:05:29+05:30 IST