బీజేపీ ముఖ్యనేతలతో Tarun chug సమావేశం

ABN , First Publish Date - 2022-06-25T17:20:20+05:30 IST

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆ పార్టీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ శనివారం సమావేశమయ్యారు.

బీజేపీ ముఖ్యనేతలతో Tarun chug సమావేశం

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆ పార్టీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ (Tarun chug) శనివారం సమావేశమయ్యారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ కోసం నియమించిన కమిటీలతో నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-25T17:20:20+05:30 IST