రాహుల్‌ సభను విజయవంతం చేయాలి: భట్టి

ABN , First Publish Date - 2022-04-25T01:08:38+05:30 IST

రాహుల్‌ సభను విజయవంతం చేయాలి: భట్టి

రాహుల్‌ సభను విజయవంతం చేయాలి: భట్టి

హైదరాబాద్: వరంగల్‌లో రాహుల్‌ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క  ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రజలు, రైతులు రాహుల్ సభకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన భూములను ప్రభుత్వం ప్లాటింగ్ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అమలు చేసిన సబ్సిడీ పథకాలను కేసీఆర్‌ నిలిపేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. 

Read more