Basara క్యాంపస్‌లో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు
ABN , First Publish Date - 2022-06-17T01:45:07+05:30 IST
బాసర క్యాంపస్‌లో విద్యార్థుల నిరసనలు కొనసాగుతోంది. రాత్రి అయినా మెయిన్ గేటు నుంచి విద్యార్థులు కదలడంలేదు. ప్రభుత్వం స్పష్టమైన ...
నిర్మల్ (Nirmal): బాసర (Basara) క్యాంపస్‌లో విద్యార్థుల నిరసనలు కొనసాగుతోంది. రాత్రి అయినా మెయిన్ గేటు నుంచి విద్యార్థులు కదలడంలేదు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తేనే విరమిస్తామని విద్యార్థులు అంటున్నారు. మరోవైపు క్యాంపస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థుల డిమాండ్లపై అధికారులతో నూతన డైరెక్టర్ ప్రొ.సతీష్ కుమార్ (Satish Kumar) భేటీ అయ్యారు. తక్షణం తీర్చాల్సిన సమస్యలు, వాటికి అయ్యే బడ్జెట్‌పై చర్చిస్తున్నారు.