బండి సంజయ్‌ పాదయాత్రకు బ్రేక్ పడే అవకాశం?

ABN , First Publish Date - 2022-04-25T22:56:03+05:30 IST

బండి సంజయ్‌ పాదయాత్రకు బ్రేక్ పడే అవకాశం?

బండి సంజయ్‌ పాదయాత్రకు బ్రేక్ పడే అవకాశం?

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు బ్రేక్ పడే అవకాశం ఉందని సమాచారం. పాదయాత్రలో నిన్న అస్వస్ధతకు ఆయన గురైయ్యారు. 12రోజులుగా ఎండల్లో పాదయాత్ర చేస్తున్నారు. రెండురోజులపాటు రెస్ట్ తీసుకోవాలి సూచించారు. షెడ్యుల్ ప్రకారం పాదయాత్ర చేస్తానని ఆయన అంటున్నారు.  ఇవాళ ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సోడియం, పోటాషియం లెవన్స్‌ల్లో తేడాను వైద్యులు గుర్తించారు. రాత్రి.8 గంటలకు వైద్యులు, పాదయాత్ర ఇంచార్జులతో బండి సంజయ్ భేటీకానున్నారు. వైద్య పరీక్షల రిపోర్ట్స్‌ బట్టి పాదయాత్ర బ్రేక్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. 


Updated Date - 2022-04-25T22:56:03+05:30 IST