తెలుగు యోధాస్‌ బోణీ

ABN , First Publish Date - 2022-08-15T11:05:26+05:30 IST

అల్టిమేట్‌ ఖోఖో చాంపియన్‌షి్‌ప ఆదివారం పుణెలో ప్రారంభమైంది. తొలిరోజు జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్‌ జట్టు 48-38 స్కోరుతో

తెలుగు యోధాస్‌ బోణీ

హైదరాబాద్‌  (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): అల్టిమేట్‌ ఖోఖో చాంపియన్‌షి్‌ప ఆదివారం పుణెలో ప్రారంభమైంది. తొలిరోజు జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్‌ జట్టు 48-38 స్కోరుతో చెన్నై క్విక్‌గన్స్‌పై గెలిచి టోర్నీలో శుభారంభం చేసింది. ఆరంభం నుంచే ఆధిపత్యం చాటిన యోధాస్‌.. చివరిదాకా అదే జోరు చూపి పైచేయి సాధించింది.  మరో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 69-44తో ముంబై ఖిలాడీస్‌ను చిత్తు చేసింది.

Read more