ప్రపంచకప్ నుంచి పోగ్బా అవుట్
ABN , First Publish Date - 2022-11-02T05:17:09+05:30 IST
ఫిఫా ప్రపం చకప్‌లో డిఫెం డింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
న్యూఢిల్లీ: ఫిఫా ప్రపం చకప్‌లో డిఫెం డింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత టోర్నీలో ఫ్రాన్స్ టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు స్టార్ మిడ్ ఫీల్డర్ పాల్ పోగ్బా.. గాయంతో ఈసారి టోర్నీకి దూరమయ్యాడు. ఇటీవల మోకాలి గాయానికి సర్జరీ చేయించుకున్న పోగ్బా పూర్తిగా కోలుకోలేదని అతని ఏజెంట్ తెలిపారు.