నేటి భారత షెడ్యూల్‌ (సోనీ నెట్‌వర్క్‌లో లైవ్‌)

ABN , First Publish Date - 2022-08-04T08:15:41+05:30 IST

అథ్లెటిక్స్‌: మహిళల హ్యామర్‌ త్రో క్వాలిఫయింగ్‌ బాక్సింగ్‌ అన్నీ క్వార్టర్‌ఫైనల్స్‌...

నేటి భారత షెడ్యూల్‌ (సోనీ నెట్‌వర్క్‌లో లైవ్‌)

అథ్లెటిక్స్‌: మహిళల హ్యామర్‌ త్రో క్వాలిఫయింగ్‌ - సరితా సింగ్‌, మన్‌జా బాల (మ. 2.30), మహిళల 200 మీటర్ల హీట్స్‌: హిమా దాస్‌ (మ. 3.30), పురుషుల లాంగ్‌జంప్‌ ఫైనల్‌: మహ్మద్‌ అనీస్‌ యహియా, మురళీ శ్రీశంకర్‌ - (రాత్రి 12.12).


బాక్సింగ్‌ (అన్నీ క్వార్టర్‌ఫైనల్స్‌): అమిత్‌ ఫంగల్‌ (51 కి. - సా. 4.45), జాస్మిన్‌ (60 కి. - సా. 6.15), సాగర్‌ అహ్లావత్‌ (92 కి. - రా. 8).


రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ క్వాలిఫికేషన్స్‌: 

 బల్వీన్‌ కౌర్‌ (సా. 4.30).


పురుషుల హాకీ: భారత్‌ గీ వేల్స్‌ (సా. 6.30).


లాన్‌ బాల్స్‌: పురుషుల సింగిల్స్‌ - మృదుల్‌ (సా. 4).


స్క్వాష్‌: మహిళల డబుల్స్‌ రౌండ్‌-32 - సునయన/అనహత్‌ (సా. 5.30), పురుషుల డబుల్స్‌ రౌండ్‌-32- సెంథిల్‌/అభయ్‌ (సా.6), మిక్స్‌డ్‌ డబుల్స్‌ రౌండ్‌ ప్రీక్వార్టర్స్‌: దీపికా పళ్లికల్‌/సౌరవ్‌ ఘోషల్‌ (రా. 7), జోష్న/హరిందర్‌ (రా. 11), మహిళల డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌: జోష్న/దీపికా పళ్లికల్‌ (రా. 12.20).

టేబుల్‌ టెన్నిస్‌: మిక్స్‌డ్‌ డబుల్స్‌ రౌండ్‌-64 - సానిల్‌/రీత్‌ (రా. 8.30), మిక్స్‌డ్‌ డబుల్స్‌ రౌండ్‌-32- సాథియన్‌/మనికా బాత్రా (రా. 8.30), శరత్‌ కమల్‌/ఆకుల శ్రీజ (రా. 8.30), మహిళల సింగిల్స్‌ రౌండ్‌-32 - ఆకుల శ్రీజ, మనికా బాత్రా (రా. 8.30).


Updated Date - 2022-08-04T08:15:41+05:30 IST