Titans : టైటాన్స్‌.. అదే తీరు

ABN , First Publish Date - 2022-12-07T00:39:46+05:30 IST

ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ తీరు ఏమాత్రం మారడం లేదు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి ఎదురైంది. గచ్చిబౌలీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ పోరులో

 Titans : టైటాన్స్‌.. అదే తీరు

హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ తీరు ఏమాత్రం మారడం లేదు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి ఎదురైంది. గచ్చిబౌలీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ పోరులో గుజరాత్‌ జెయింట్స్‌ 44-30 తేడాతో టైటాన్స్‌ను చిత్తుచేసింది. గత 21 మ్యాచుల్లో టైటాన్స్‌కిది 19వ ఓటమి కావడం గమనార్హం. మరో మ్యాచ్‌లో దబాంగ్‌ ఢిల్లీ 41-24తో యూ ముంబాపై గెలిచింది.

Updated Date - 2022-12-07T00:39:47+05:30 IST