రన్నరప్‌ రుత్విక

ABN , First Publish Date - 2022-10-17T09:56:18+05:30 IST

తెలుగమ్మాయి గద్దె రుత్విక శివాని ఇండియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌లో రన్నర్‌పగా నిలిచింది.

రన్నరప్‌ రుత్విక

బెంగళూరు: తెలుగమ్మాయి గద్దె రుత్విక శివాని ఇండియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌లో రన్నర్‌పగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో తాన్యా హేమంత్‌ 21-19, 17-21, 21-17 స్కోరుతో రుత్వికపై విజయం సాధించింది.

Updated Date - 2022-10-17T09:56:18+05:30 IST