మహిళల తొలి వన్డే నేడు భారత్‌ X శ్రీలంక

ABN , First Publish Date - 2022-07-01T09:44:18+05:30 IST

ఊహించినట్టుగానే ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌ నియమితుడయ్యాడు.

మహిళల తొలి వన్డే నేడు  భారత్‌  X శ్రీలంక

ఇంగ్లండ్‌ వన్డే, టీ20 కెప్టెన్‌గా బట్లర్‌

లండన్‌: ఊహించినట్టుగానే ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌ నియమితుడయ్యాడు. ఇయాన్‌ మోర్గాన్‌ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో 31 ఏళ్ల బట్లర్‌ వన్డే, టీ20ల్లో జట్టుకు సారథిగా ఉంటాడని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) గురువారం పేర్కొంది. 2015 నుంచి బట్లర్‌ వైస్‌కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. ఇప్పటివరకు 14 మ్యాచ్‌ల్లో సారథిగా వ్యవహరించాడు. అయితే పూర్తిస్థాయి కెప్టెన్‌గా భారత్‌తో జరిగే సిరీస్‌లో తొలిసారి జట్టును నడిపించనున్నాడు.

Updated Date - 2022-07-01T09:44:18+05:30 IST