Telangana : తెలంగాణకు ఐదోస్థానం

ABN , First Publish Date - 2022-12-30T00:07:48+05:30 IST

జాతీయ జూనియర్‌ ఖో-ఖో చాంపియన్‌షి్‌పలో తెలంగాణ బాలుర జట్టు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

Telangana : తెలంగాణకు ఐదోస్థానం

జాతీయ జూనియర్‌ ఖో-ఖో

హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ ఖో-ఖో చాంపియన్‌షి్‌పలో తెలంగాణ బాలుర జట్టు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో జరుగుతున్న ఈ పోటీల్లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో తెలంగాణ 8-10 స్కోరుతో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. బాలికల జట్టు ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-12-30T00:07:50+05:30 IST