టీమిండియా ప్రాక్టీస్‌ షురూ

ABN , First Publish Date - 2022-08-16T10:11:28+05:30 IST

జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ కోసం సన్నాహకాలు ఆరంభించింది.

టీమిండియా ప్రాక్టీస్‌ షురూ

హరారే: జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ కోసం సన్నాహకాలు ఆరంభించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆటగాళ్లంతా నెట్‌ ప్రాక్టీస్‌ చేశారు. పేసర్లు సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, దీపక్‌ చాహర్‌ నెట్స్‌లో బౌలింగ్‌ చేయగా.. గిల్‌, రాహుల్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోని భారత జట్టు ఈనెల 18న తొలి వన్డే ఆడనుంది.

Updated Date - 2022-08-16T10:11:28+05:30 IST