రన్నరప్‌ అర్జున్‌

ABN , First Publish Date - 2022-09-26T10:11:38+05:30 IST

రన్నరప్‌ అర్జున్‌

రన్నరప్‌ అర్జున్‌

న్యూయార్క్‌: భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేసి అర్జున్‌ జులియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల ఫైనల్లో ప్రపంచ నెం.1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌ 4.5-.5తో టైటిల్‌ దక్కించుకున్నాడు. శనివారం జరిగిన ఫైనల్‌ తొలి మ్యాచ్‌లో 2.5-.5తో ముందంజలో నిలిచిన కార్ల్‌సన్‌..ఆదివారం నాడు మరో రెండు గేములు గెలిచిన చాంపియన్‌గా నిలిచాడు.  

Read more