కామన్వెల్త్‌ చెస్‌లో రితేష్‌కు రజతం

ABN , First Publish Date - 2022-11-24T01:25:48+05:30 IST

శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప అండర్‌-10 కేటగిరీలో తెలంగాణకు చెందిన

కామన్వెల్త్‌ చెస్‌లో రితేష్‌కు రజతం

హైదరాబాద్‌: శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప అండర్‌-10 కేటగిరీలో తెలంగాణకు చెందిన రితేష్‌ మద్దుకూరి రజతం సాధించాడు. తొమ్మిదో, ఆఖరి రౌండ్‌లో సహచరుడు ఆరవ్‌పై రితేష్‌ గెలిచాడు. మొత్తం 9 రౌండ్ల నుంచి 6.5 పాయింట్లతో రితేష్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఆరవ్‌కు కాంస్యం దక్కింది.

Updated Date - 2022-11-24T01:25:48+05:30 IST

Read more