రమేశ్‌ పొవార్‌పై వేటు

ABN , First Publish Date - 2022-12-07T00:41:07+05:30 IST

భారత మహిళల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రమేశ్‌ పొవార్‌పై బీసీసీఐ వేటు వేసింది. బెంగళూరులోని ఎన్‌సీఏలో పొవార్‌ స్పిన్‌

రమేశ్‌ పొవార్‌పై వేటు

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రమేశ్‌ పొవార్‌పై బీసీసీఐ వేటు వేసింది. బెంగళూరులోని ఎన్‌సీఏలో పొవార్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా సేవలిందిస్తాడని బోర్డు పేర్కొంది. మరోవైపు జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా హృషికేశ్‌ కనిట్కర్‌ను నియమించారు.

Updated Date - 2022-12-07T00:41:08+05:30 IST