పుణె తొలి గెలుపు

ABN , First Publish Date - 2022-10-17T09:57:58+05:30 IST

ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణెరి పల్టన్‌ తొలి విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ..

పుణె తొలి గెలుపు

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణెరి పల్టన్‌ తొలి విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పల్టన్‌ 30-28తో యు ముంబాను ఓడించింది. అస్లం 9 రైడ్‌ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో యూపీ 44-37తో బెంగళూరును చిత్తు చేసింది. 

Updated Date - 2022-10-17T09:57:58+05:30 IST