ప్రపంచ కప్‌నుంచి ప్రిటోరియస్ అవుట్
ABN , First Publish Date - 2022-10-07T09:02:44+05:30 IST
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వెయిన్ ప్రిటోరియస్ టీ20 ప్రపంచక్‌పనకు దూరమయ్యాడు.
లఖ్‌నవూ: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వెయిన్ ప్రిటోరియస్ టీ20 ప్రపంచక్‌పనకు దూరమయ్యాడు. భారత్‌తో ఇండోర్‌లో జరిగిన మూడో టీ20 సందర్భంగా 33 ఏళ్ల ప్రిటోరియస్ ఎడమచేతి బొటన వేలు విరిగింది. ఫలితంగా టీమిండియాతో గురువారం ఆరంభమైన మూడు వన్డేల సిరీ్‌సతోపాటు వరల్డ్‌కప్‌నుంచి వైదొలగాల్సి వచ్చింది.