న్యూజిలాండ్‌ 225/5

ABN , First Publish Date - 2022-06-24T09:31:54+05:30 IST

ఆఖరి సెషన్‌లో మిడిలార్డర్‌ బ్యాటర్లు మిచెల్‌ (78 బ్యాటింగ్‌), బ్లండెల్‌ (45 బ్యాటింగ్‌) ఆరో వికెట్‌కు అజేయంగా 102 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్‌తో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ కోలుకొంది.

న్యూజిలాండ్‌ 225/5

ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌

లీడ్స్‌: ఆఖరి సెషన్‌లో మిడిలార్డర్‌ బ్యాటర్లు మిచెల్‌ (78 బ్యాటింగ్‌), బ్లండెల్‌ (45 బ్యాటింగ్‌) ఆరో వికెట్‌కు అజేయంగా 102 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్‌తో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ కోలుకొంది. గురువారం ఆరంభమైన మూడో టెస్ట్‌లో ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 225/5 స్కోరు చేసింది. విలియమ్సన్‌ (31), కాన్వే (26) ఫర్వాలేదనిపించారు.

Updated Date - 2022-06-24T09:31:54+05:30 IST