లబుషేన్‌, హెడ్‌ సెంచరీలు

ABN , First Publish Date - 2022-12-09T00:47:20+05:30 IST

సూపర్‌ ఫామ్‌లో ఉన్న మార్నస్‌ లబుషేన్‌ (120 బ్యా టింగ్‌), ట్రావిస్‌ హెడ్‌ (114 బ్యా టింగ్‌) అజేయ శతకాలు సాధించడంతో

లబుషేన్‌, హెడ్‌ సెంచరీలు

అడిలైడ్‌ : సూపర్‌ ఫామ్‌లో ఉన్న మార్నస్‌ లబుషేన్‌ (120 బ్యా టింగ్‌), ట్రావిస్‌ హెడ్‌ (114 బ్యా టింగ్‌) అజేయ శతకాలు సాధించడంతో వెస్టిండీ్‌సతో గురువారం ప్రారంభమైన రెండో టెస్ట్‌ (డే-నైట్‌) మొదటి రోజే ఆస్ట్రేలియా 330/3 స్కోరు చేసింది. లబుషేన్‌కు ఈ సిరీ్‌సలో ఇది మూడో శతకం.

Updated Date - 2022-12-09T00:47:21+05:30 IST