ఇషాన్‌ 117 స్థానాలు ముందుకు..

ABN , First Publish Date - 2022-12-15T02:44:37+05:30 IST

విరాట్‌ కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ రెండు స్థానాలు

ఇషాన్‌ 117 స్థానాలు ముందుకు..

దుబాయ్‌: విరాట్‌ కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి 8వ ర్యాంక్‌లో నిలవగా.. యువ కెరటం ఇషాన్‌ కిషన్‌ ఏకంగా 117 స్థానాలు ముందుకెళ్లి 37వ ర్యాంక్‌ను దక్కించుకోవడం విశేషం. బౌలర్లలో సిరాజ్‌ నాలుగు స్థానాలు మెరుగుపరచుకొని 22వ ర్యాంక్‌లో ఉన్నాడు.

Updated Date - 2022-12-15T02:44:38+05:30 IST