ఇస్తాంబుల్‌లో ఐపీఎల్‌ మినీ వేలం?

ABN , First Publish Date - 2022-10-27T05:29:19+05:30 IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మినీ వేలం డిసెంబరు 16న జరిగే అవకాశముంది.

ఇస్తాంబుల్‌లో ఐపీఎల్‌ మినీ వేలం?

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మినీ వేలం డిసెంబరు 16న జరిగే అవకాశముంది. ఈ వేలానికి ఆతిథ్యమిచ్చే ఐదు వేదికల్లో ఒకటిగా ఇస్తాంబుల్‌ను బీసీసీఐ ఎంపిక చేసినట్టు సమాచారం. ఇస్తాంబుల్‌తోపాటు బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ ఐపీఎల్‌ వేలం ఆతిథ్య రేసులో ఉన్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు.

Updated Date - 2022-10-27T05:29:51+05:30 IST