సింగిల్స్‌లో భారత్‌ జోరు

ABN , First Publish Date - 2022-03-05T09:40:16+05:30 IST

డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌-1 ప్లేఆ్‌ఫలో భాగంగా డెన్మార్క్‌తో శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్‌..

సింగిల్స్‌లో భారత్‌ జోరు

డెన్మార్క్‌తో డేవిస్‌ కప్‌

న్యూఢిల్లీ: డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌-1 ప్లేఆ్‌ఫలో భాగంగా డెన్మార్క్‌తో శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్‌ రెండు మ్యాచుల్లోనూ భారత ఆటగాళ్లు గెలుపొందారు. తొలుత రామ్‌కుమార్‌ రామనాథన్‌, ఆ తర్వాత యుకీ భాంబ్రీ విజయాలు సాధించారు. ఇక, శనివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో ఫ్రెడరిక్‌-జొహాన్నెస్‌ జోడీ రోహన్‌ బోపన్న-దివిజ్‌ శరణ్‌ జంట తలపడనుంది. 

Updated Date - 2022-03-05T09:40:16+05:30 IST