టీటీలో ముగిసిన భారత్ పోరు
ABN , First Publish Date - 2022-10-07T09:03:33+05:30 IST
టీటీ ప్రపంచ టీమ్ చాంపియన్‌షి్‌పలో భారత పోరాటం ముగిసింది.
చెంగ్డూ (చైనా): టీటీ ప్రపంచ టీమ్ చాంపియన్‌షి్‌పలో భారత పోరాటం ముగిసింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్లో పురుషుల జట్టు 0-3తో పటిష్ట చైనా చేతిలో ఓడింది. మహిళల జట్టు కూడా ప్రీక్వార్టర్స్‌లో ఓటమి పాలైంది.