గురుసాయి దత్‌ రిటైర్మెంట్‌

ABN , First Publish Date - 2022-06-07T10:14:53+05:30 IST

తెలుగు ఆటగాడు, సీనియర్‌ షట్లర్‌ గురుసాయి దత్‌ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు.

గురుసాయి దత్‌ రిటైర్మెంట్‌

హైదరాబాద్‌: తెలుగు ఆటగాడు, సీనియర్‌ షట్లర్‌ గురుసాయి దత్‌ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. గాయాల కారణంగా ఫామ్‌ కోల్పోయిన 32 ఏళ్ల గురుసాయి చాన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. 2014 కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం సాధించడం గురుసాయి కెరీర్‌లో అతిపెద్ద విజయం.  

Read more