Deepika Padukone : ఫిఫా కప్‌లో దీపికా పదుకోన్‌

ABN , First Publish Date - 2022-12-07T00:43:50+05:30 IST

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌ ఫిఫా ప్రపంచకప్‌లో సందడి చేయనుంది. ఈ సుందరి మెగా టోర్నీ ఫైనల్‌ కోసం ఖతార్‌ వెళ్లనుంది. ఫైనల్‌ మ్యాచ్‌కు

Deepika Padukone : ఫిఫా కప్‌లో దీపికా పదుకోన్‌

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌ ఫిఫా ప్రపంచకప్‌లో సందడి చేయనుంది. ఈ సుందరి మెగా టోర్నీ ఫైనల్‌ కోసం ఖతార్‌ వెళ్లనుంది. ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు జరిగే కార్యక్రమంలో పాల్గొని విజేత ట్రోఫీని దీపిక ఆవిష్కరించనుంది. ఈ మేరకు నిర్వాహకులు ఇప్పటికే దీపికకు ఆహ్వానం పంపించారని తెలిసింది. ఈనెల 18న లుసైల్‌ స్టేడియంలో ఈ వేడుక జరగనుంది.

Updated Date - 2022-12-07T00:43:50+05:30 IST