ఒలింపిక్స్‌ షార్ట్‌ లిస్ట్‌లో క్రికెట్‌!

ABN , First Publish Date - 2022-08-04T08:12:38+05:30 IST

లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అంశానికి అద్భుత ప్రోత్సాహం లభించింది. 2028 విశ్వక్రీడల్లో కొత్తగా చేర్చేందుకు షార్ట్‌లిస్ట్‌...

ఒలింపిక్స్‌  షార్ట్‌ లిస్ట్‌లో క్రికెట్‌!

న్యూఢిల్లీ: లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అంశానికి అద్భుత ప్రోత్సాహం లభించింది. 2028 విశ్వక్రీడల్లో కొత్తగా చేర్చేందుకు షార్ట్‌లిస్ట్‌ (కుదింపు) చేసిన తొమ్మిది క్రీడాంశాల్లో క్రికెట్‌కు కూడా చోటు దక్కింది. వీటిని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సమీక్షించనుంది. క్రికెట్‌ గురించి తగిన ప్రజెంటేషన్‌ ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ సూచించింది. 

Updated Date - 2022-08-04T08:12:38+05:30 IST