సన్‌రైజర్స్‌కు కటిచ్‌ గుడ్‌బై

ABN , First Publish Date - 2022-02-19T08:20:43+05:30 IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహాయ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ తన పదవికి శుక్రవారం రాజీనామా చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌

సన్‌రైజర్స్‌కు కటిచ్‌ గుడ్‌బై

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహాయ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ తన పదవికి శుక్రవారం రాజీనామా చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో కొందరు క్రికెటర్లను భారీమొత్తం వెచ్చించి కొనుగోలు చేయ డంపై కటిచ్‌ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. 

Read more