ఐఎస్‌ఎల్‌లో బెంగళూరు బోణీ
ABN , First Publish Date - 2022-10-09T09:21:16+05:30 IST
అలెన్ కోస్టా లేటు గోల్‌తో బెంగళూరు ఎఫ్‌సీ.. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎ్‌సఎల్)లో బోణీ చేసింది.
బెంగళూరు: అలెన్ కోస్టా లేటు గోల్‌తో బెంగళూరు ఎఫ్‌సీ.. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎ్‌సఎల్)లో బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 1-0తో నార్త్‌ఈస్ట్ యునైటెడ్‌పై గెలిచింది.