ఆంధ్ర విజయం
ABN , First Publish Date - 2022-10-17T09:52:09+05:30 IST
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఆదివారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఐదు వికెట్లతో గెలుపొందింది. తొలుత
ఇండోర్ : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఆదివారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఐదు వికెట్లతో గెలుపొందింది. తొలుత నాగాలాండ్ 20 ఓవర్లలో 169/4 స్కోరు చేసింది. శ్రీకాంత్ (91), జొనాథన్ (45) రాణించారు. అయ్యప్ప రెండు, మనీశ్ ఒక వికెట్ సాధించారు. అనంతరం ఆంధ్ర 19 ఓవర్లలో 173/5 స్కోరు చేసి నెగ్గింది. హెబ్బర్ (51) హాఫ్ సెంచరీతో మెరవగా..రషీద్ (37 నాటౌట్), రికీ భుయ్ (36) సత్తా చాటారు. లెంటర్ మూడు వికెట్లు తీశాడు.