Rashid: అఫ్ఘాన్‌ టీ20 కెప్టెన్‌ రషీద్‌

ABN , First Publish Date - 2022-12-30T00:03:48+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌ టీ20 జట్టు కెప్టెన్‌గా స్టార్‌ లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ మరోసారి నియమితుడయ్యాడు.

Rashid: అఫ్ఘాన్‌ టీ20 కెప్టెన్‌ రషీద్‌

కాబూల్‌: అఫ్ఘానిస్థాన్‌ టీ20 జట్టు కెప్టెన్‌గా స్టార్‌ లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ మరోసారి నియమితుడయ్యాడు. వెటరన్‌ మహ్మద్‌ నబీ స్థానంలో రషీద్‌ (24) జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. 2021 వరల్డ్‌క్‌పకు ముందు కూడా రషీద్‌ను సారథిగా ప్రకటించినా.. అతడు బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించాడు. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత నబీ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. అఫ్ఘాన్‌ తరఫున రషీద్‌ 74 టీ20లు ఆడాడు.

Updated Date - 2022-12-30T02:30:32+05:30 IST