Ram Gopal Varma: అషు రెడ్డి కాలు పట్టుకొని ఆర్జీవీ ఏమి చేసాడో చూసారా

ABN , First Publish Date - 2022-12-07T13:38:29+05:30 IST

అదే క్రమంలో గతం లో ఒకసారి బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసాడు ఆర్జీవీ.

Ram Gopal Varma: అషు రెడ్డి కాలు పట్టుకొని ఆర్జీవీ ఏమి చేసాడో చూసారా

రామ్ గోపాల్ వర్మ తన సినిమా విడుదలకి ముందు చాల వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం, ట్వీట్స్ పెట్టడం, లేదా ఒక పెద్ద నటుడుని విమర్శించటమో, లేదా ఇంకేదో అనటం లాంటివి చేస్తూ ఉంటాడు. (Ram Gopal Varma usually do controversial interviews, tweets and also talks about a big actor to get attention whenever his film releases) అవన్నీ కూడా తన సినిమా ప్రచారానికి ఉపయోగపడతాయని అతను అనుకుంటూ ఉంటాడని పరిశ్రమలో కొందరు అంటూ వుంటారు. అలాగే ఇతన్ని వివాదాస్పద దర్శకుడు అని కూడా అంటారు. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ‘డేంజరస్’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈమధ్య ఆర్జీవీ తనకి ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీస్తూ, అవీ చిన్న బడ్జెట్ సినిమాలు, తీస్తూ విడుదల చేస్తూ వస్తున్నాడు కూడా. అలాగే సినిమా ముందు చాల ఇంటర్వూస్ ఇవ్వటం, అందులో చాలా వివాదాలు మాట్లాడటం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. (Another controversial interview of Ram Gopal Varma by Bigg Boss fame Ashu Reddy)

rgv1.jpg

అలాగే రామ్ గోపాల్ వర్మ తనకి నచ్చిన యాంకర్ లతో బోల్డ్ ఇంటర్వూస్ అని చెప్పి యూట్యూబ్ లో పెడుతూ వుంటారు. అందులో సెక్స్, అమ్మాయిల తొడలు, ఇంకా అలాంటివే మాట్లాడుతూ సాంఘీక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాడు. అదే క్రమంలో గతం లో ఒకసారి బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసాడు ఆర్జీవీ. ఇప్పుడు ఆమెతో ఇంటర్వ్యూ చేయించుకోవటమే కాకుండా, మరీ దిగజారిపోయాడు అని అంటున్నారు నెటిజన్స్. ఇంటర్వ్యూ ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని చెయ్యటమే కాకుండా, అషు కాళ్ళ పాదాలు నోటితో నాకి చప్పరించి మరీ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. (RGV kisses Ashu Reddy's leg and also licks her leg toes)

rgv.jpg

అలాగే మరికొందరు ఆర్జీవీ జీవితాన్ని చూసి ఏమి ఎంజాయ్ చేస్తున్నాడు అని కూడా అంటున్నారు. ఏమయినా ఆర్జీవీ తన సినిమా విడుదలకి ముందు ఎలాంటి పనులకు అయినా, ఎంతటి వివాదాస్పద పనులు అయినా చేస్తాడని మరోసారి నిరూపించాడు. అషు రెడ్డి ని ముద్దు పెట్టుకుంటా అని అడిగినప్పుడు, ఆమె కూడా నన్ను ఒక దేవత లా చూస్తూ, నా కాళ్ళ దగ్గర భక్తుడు కూర్చున్నట్టు వున్న ఆర్జీవీ కి ముద్దు శాంక్షన్ చేసినట్టు చెప్పింది. అయితే రెండో ముద్దు కూడా పెడతా అని ఆమె కళ్ళు జుర్రుకున్నాడు ఆర్జీవీ. దీనికి ఏమనాలో తెలియక అషు షాక్ అయినట్టుగా వుంది.

Updated Date - 2022-12-07T17:44:30+05:30 IST