NRI TDP: ఎన్నారై టీడీపీ సెల్స్ కొత్త సభ్యుల నియామకం
ABN , First Publish Date - 2022-08-31T01:20:30+05:30 IST
వివిధ దేశాల్లోని ఎన్నారై టీడీపీ సెల్స్‌కు కొత్తగా కార్యవర్గసభ్యులు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నారై డెస్క్: అమెరికా నగరాల్లోని ఎన్నారై టీడీపీ(TDP) సెల్స్‌కు కొత్తగా కార్యవర్గ సభ్యులు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. కాన్సస్, డెలావర్, పిట్స్‌బర్గ్, పోర్ట్‌ల్యాండ్, రాలీ ఎన్నారై శాఖలకు కొత్త సభ్యులను నియమించారు.




