మిస్ఇండియా యూఎస్ఏ రన్నరప్ సంజన
ABN , First Publish Date - 2022-08-13T13:24:30+05:30 IST
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన మిస్ ఇండియా యూఎ్‌సఏ-2022 పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలప

పెనుగొండ, ఆగస్టు 12: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన మిస్ ఇండియా యూఎ్‌సఏ-2022 పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రుకు చెందిన చేకూరి పేర్రాజు, కృష్ణవేణి దంపతుల మనవరాలు సంజన రన్నర్‌పగా నిలిచారు. ఆమె తల్లిదండ్రులు రంగరాజు, మధు ఇరవై ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. సంజన ఎంఎస్ చదువుతోంది.