ఆస్ట్రేలియాలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-06-18T23:12:36+05:30 IST

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జన్మదిన వేడుకలను TDP Melbourne శాఖ ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించింది.

ఆస్ట్రేలియాలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జన్మదిన వేడుకలు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జన్మదిన వేడుకలను TDP Melbourne శాఖ ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించింది. మెల్బోర్న్ శాఖ అధ్యక్షుడు దేవేంద్ర పర్వతనేని, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నె, సంయుక్త కార్యదర్శి ధరణేష్ యడ్లపల్లి తదితరుల ఈ వేడుకను వైభవంగా నిర్వహించారు. పార్టీ నేతల కరతాళధ్వనుల మధ్య బోడె ప్రసాద్ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో కోశాధికారి కొనిదెన శ్రీకాంత్, మెల్బోర్న్ శాఖ సభ్యులు రాజా రమేష్ రెడ్డి, మహేష్, గుమ్మడి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 
Updated Date - 2022-06-18T23:12:36+05:30 IST