OTT: ఈ వారమే విడుదల .. ఓటీటీ స్పెషల్‌

ABN , First Publish Date - 2022-11-27T02:30:28+05:30 IST

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

OTT: ఈ వారమే విడుదల .. ఓటీటీ స్పెషల్‌

ఓటీటీ స్పెషల్‌

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

సినిమా/సిరీస్‌ విడుదల తేదీ

నెట్‌ఫ్లిక్స్‌

క్రైమ్‌సీన్‌:ద టెక్సాస్‌ కిల్లింగ్‌ ఫీల్డ్స్‌ వెబ్‌సిరీస్‌ నవంబరు 29

మై నేమ్‌ ఈజ్‌ వెండెట్టా ఇటాలియన్‌ మూవీ నవంబరు 30

ట్రోల్‌ నార్వేజియన్‌ మూవీ డిసెంబరు 01

జంగిల్‌లాండ్‌ హాలీవుడ్‌ మూవీ డిసెంబరు 01

గుడ్‌బై హిందీ చిత్రం డిసెంబరు 02

వదంది డబ్బింగ్‌ చిత్రం డిసెంబరు 02

జీ 5

కొచాల్‌ మలయాళ చిత్రం నవంబరు 26

ఇండియా లాక్‌డౌన్‌ హిందీ చిత్రం డిసెంబరు 02

అమెజాన్‌ ప్రైమ్‌

తథాస్తు స్టాండప్‌ కామెడీ డిసెంబరు 01

క్రష్‌డ్‌ హిందీ సిరీస్‌ 2 డిసెంబరు 02

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

విల్లో వెబ్‌సిరీస్‌ నవంబరు 30

ఫ్రెడ్డీ హిందీ చిత్రం డిసెంబరు 02

మాన్‌స్టర్‌ మలయాళచిత్రం డిసెంబరు 02

వూట్‌

కైసీ యే యారియాన్‌ హిందీసిరీస్‌ డిసెంబరు 02

Updated Date - 2022-11-27T02:30:41+05:30 IST